Dharani Nuvve Na Rani | A Ranguku aa Rangu

Category:

Full Video : Dharani Nuvve Na Rani | A Ranguku aa Rangu | Sai Dhamari | Gumma Sravani | Sai Charan | Harini | #sjmusic #dharaninuvvenarani #yerangukuaarangu

BANNER:- DHANVANTHARI CREATIONS

DIRECTED BY :- SAI & JAI

PRODUCER :-LAKSHMAIAHACHARY

CAST :- SAI DHAMARI

GUMMA SRAVANI

SATHI PANDU

AASMA ALI

GADDAM NAVEEN

NALAJAM SUBBU

RASHEED

STORY :- KAVYAMANI

DOP :- TAMMUDU SREENU & SHARATH BALU

MUSIC :- SRI VENKAT & ARHAM GOPI

EDITOR :- SRIKANTH MENTHABOINA

ART DIRECTOR :- SATHISH KOLLA

LYRICS :- SVM VISHNU

MUSIC CREDITS

MUSIC DIRECTOR :- SRI VENKAT

LYRICS :- SVM VISHNU

SINGER :- Sai Charan & Harini

MUSIC CREDITS

MUSIC :- SRI VENKAT

RYTHMS :- ANILROBIN GANESH

FLUTE :- SRINIVAS 

VILOLN :- SAM

CHORUS :- TEJU , RACHITHA, JAYASREE SONGS

RECODED AT :- SRI VENKAT STUDIOS MIX

MASTURED BY :-NAGESH GOWRISH

PRO & Digital Promotions :- KK DIGITALS

 

హృదయమే హృదయమే ఇదివరకుల లేదులే

ప్రణయమే ప్రణయమే మనసున మొదలాయనే

వెన్నెలే నీ చిరునవ్వు విరిసే నా తోట పువ్వు

మరలా ప్రేమగా నాలో చిగురించావే నువ్వు

పున్నమి పొద్దువి నువ్వు నీడకి తోడువి నువ్వు

కొత్తగా కన్నుల ముందు నువ్వే ఎదురైనావు ధరణి నువ్వేనా రాణి

ధరణి నేను నీ వాన్ని

ధరణి ప్రతి భావాన్ని

నాలో సగం అయిపోని

 

చుట్టూ ఎన్నో ఉన్న నిన్నే చూస్తూ ఉన్నా నీ వల్ల నీ వల్ల

ఏ దారుల్లో ఉన్న నీ ధ్యాసలో ఉన్న నీవల్ల నీవల్ల

రంగుల విలువ నువ్వు రంగులే పోగేసినావు

ఎండలో వానలు వస్తే నాపై కనిపించావు

నల్లని మబ్బువి నువ్వు వానల చుక్కవి నువ్వు

చల్లని గాలులు తాకి నాపై వర్షించావు

ధరణి నువ్వేనా రాణి

ధరణి నేను నీ వాన్ని

ధరణి ప్రతి భావాన్ని

నాలో సగం అయిపోని

 

వర్ణాలు ఎన్నో ఉన్నా నిన్నే వర్ణిస్తున్న నీవల్ల నీవల్ల శబ్దాలెన్నో ఉన్న నీ మాటల్ని విన్న నీవల్ల నీవల్ల

గుండెకి చెప్పుడు నువ్వు శ్వాసకి ఊపిరి నువ్వు

క్షణము దూరం ఉన్న నా ప్రాణం ఆగేనా

చేతికి గీత వి నువ్వు జన్మకి జంటవి నువ్వు

జతగా నువ్వు లేకుంటే నా జీవం తాలేనా

ధరణి నువ్వేనా రాణి

ధరణి నేను నీ వాన్ని

ధరణి ప్రతి భావాన్ని నాలో సగం అయిపోని

“హృదయమే”

Reviews

There are no reviews yet.

Be the first to review “Dharani Nuvve Na Rani | A Ranguku aa Rangu”

Your email address will not be published. Required fields are marked *